తెలుగు చిత్ర పరిశ్రమలో అనిల్ రావిపూడి గురించి తెలియని వారంటూ ఉండరు. అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో మొత్తానికి స్టార్ హీరోల హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.ప్రతీ నటుడిలో దర్శకుడు ఉంటాడో లేదో తెలియదు కానీ ప్రతీ దర్శకుడిలో నటుడు మాత్రం తప్పకుండా ఉంటాడు. వాళ్లకు కావాల్సింది నటులతో చెప్పి చేయించుకుంటారు.