ఇండస్ట్రీలో అదృష్టం కొందరికి మాత్రమే కలిసి వస్తుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతారు కొంత మంది. అలాంటి వారిలో కృతి శెట్టి ఒక్కరు అని చెప్పాలి. ఆమె ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక కనీసం పద్దెనిమిదేళ్లు కూడా నిండని కృతిశెట్టి.. టాలీవుడ్లో దూసుకెళ్తున్న తీరుచూస్తుంటే.. పోటీదారులతోపాటు అందరూ ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తున్నారు.