కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అయిన ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. కంగనా అంటే ఎప్పుడూ విమర్శలు ప్రతివిమర్శలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.. కానీ ఒక లేడీ ఎంతో దైర్యంగా...ఏమాత్రం సంకొంచించకుండా నిర్భయంగా అనుకున్నది అనుకున్నట్లు..ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదు.