వేటగాడు సినిమా రూ.33 లక్షలతో 32 రోజుల్లో సినిమా తీయగా, 1979 జూలై 5న కొత్త సినిమా రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఇమేజ్ కి, డాన్స్ మాస్టర్ సలీం కి డిమాండ్ పెంచింది . ఈ విధంగా వేటగాడు సినిమా చరిత్ర సృష్టించింది.