ఈ క్రమంలో షూటింగ్లలో పాల్గొంటున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆమీర్ ఖాన్, పరేష్ రావల్, మాధవన్, ఆలియా భట్, బప్పీ లహరి, నివేదా థామస్ వంటి వారు కరోనా బారిన పడ్డారు.