ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ఇతర ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.