యంగ్ విలన్ అమితాష్ ప్రధాన్ గురించి తెలిసే ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో విలన్ సంపత్ రాజ్ కొడుకు పాత్రలో చేసింది ఇతనే. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో బాగా డిమాండ్ ఉన్న నటుడు అమితాష్.