కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్లను అంతగా రాబట్టలేకపోయాయి. ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు మంచి టాక్ వచ్చింది.