బుల్లితెరపై హైపర్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆదికి ఒక్కోసారి ఎదురు దెబ్బలు కూడా తగలడం గమనిస్తుంటాము. ముఖ్యంగా ఢీ షోలో అయితే సుధీర్ ను టార్గెట్ చేస్తూ పంచులతో రెచ్చిపోవడం హైపర్ ఆదికి తెలిసిందే. దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు.