కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే కరోనా రాదని గ్యారంటీ ఏంటి.. చాలా మంది అడిగే ప్రశ్న ఇది. అవును నిజమే.. కరోనా టీకా వేసుకున్నా కరోనా రాదని గ్యారంటీ ఏమీ లేదు. అయినా సరే కరోనా టీకా వేయించుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.