తెలుగు చిత్ర పరిశ్రమలో పూజ హెగ్డే గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఈ బుట్ట బొమ్మ. ఇక వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పూజా హెగ్డే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.