వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ శృతి హాసన్ అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ తో పాటు కలసి ఉన్న కొన్ని స్టిల్స్ కూడా గతంలో బయటకు వచ్చాయి. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ లో శృతి ప్రస్తావనే లేదు. పోనీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా కనిపించిందా అంటే అదీ లేదు.