పూరి జగన్నాద్ గురించి తెలియని వారంటూ ఉండరు. అలాగే ప్రముఖ నటి ఛార్మి గురించి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఇక ఛార్మి ప్రొడ్యూసర్ గా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇక మొత్తానికి పూరి, ఛార్మి బంధం సినిమా సినిమాకి ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటంటో ప్రస్తుతం ఈ బంధం ఇప్పట్లో చెడిపోదు అని ఫిల్మ్ సర్కిల్స్ లో అందరూ అనుకునేవారు.