చిత్ర పరిశ్రమలో శ్రీయ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. సీనియర్ హీరోయిన్ అందాల భామ ‘శ్రియ’ తల్లి కాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.