వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం 52 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా అక్షరాల రెండున్నర గంటలు ఉంటుంది. అంటే సినిమాలో దాదాపు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ కనిపించడు. సినిమా మొదలైన అరగంట తరువాత గాని పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండదు.