శర్వానంద్ నటించిన శ్రీకారం, జాను, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు , నాగార్జున నటించిన వైల్డ్ డాగ్, రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, సుమంత్ నటించిన మళ్లీ రావా,రామ్ చరణ్ నటించిన ఆరంజ్, రవితేజ నటించిన నేనింతే, శర్వానంద్ నటించిన ప్రస్థానం, రామ్ నటించిన జగడం, రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రభాస్ నటించిన చక్రం, మహేష్ బాబు నటించిన నాని , నిజం సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి.