తాజాగా కరీనా కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ ఓ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సోమవారం నాడు రణధీర్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు పక్క పక్కనే ఉన్న పిల్లల పిక్‌ను షేర్ చేశారు.