జబర్దస్త్ కామెడీ షోలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి. నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది.