ప్రేమతోనే దీపను ఇంటికి తీసుకువచ్చావని డాక్టర్ బాబుకు అర్థం అయ్యేలా చెప్పిన ఆనంద్ రావు.. దీప ఇక పేదరికంలో మునిగి తెలకూడదు అని ఆమె కోసం ఓ బిజినెస్ పెట్టిస్తా అంటూ డాక్టర్ బాబును అడుగుతాడు.