ఈ మధ్య కాలంలో రియాలిటీ షో యొక్క సందడి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నాయో తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ప్రధమంగా బిగ్గెస్ట్ రియాలిటీ సింగింగ్ షో అయినటువంటి ఇండియన్ ఐడల్ మంచి క్రేజ్ ను తెచ్చుకొని విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ షో ఇండియన్ ఐడల్ 12 సీజన్ ని జరుపుకుంటోంది. ఈ షో లో హిమేష్ రష్మియా, నేహా కక్కర్, విశాల్ దద్లానీ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.