నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టొరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అమింగో క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా శేకర్ కమ్ముల చిత్రీకరించారు. అంతే కాకుండా తెలంగాణ బ్యాగ్డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో షూట్ చేశారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట