సినీ పరిశ్రమలో బండ్ల గణేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తుతెచ్చుకుని నవ్వుకునేలా.. అతను కామెడీ పండించిన సినిమాలు తిప్పి కొడితే ఒకటి రెండు మాత్రమే ఉంటాయి.