చిత్ర పరిశ్రమలో ఇప్పటికప్పుడు కొత్త పద్ధతులు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు సినిమాలు చేయడం కాదు దాన్ని అమ్ముకోవడం కూడా తెలిసుండాలి మరి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్.