గతఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా సెలెబ్రెటీలు అందరు ఇంటికే పరిమితమైయ్యారు. ఇక సంవత్సరం వరకు ఏం పని లేకపోవడంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కొంత మంది సెలెబ్రెటీలు యూ ట్యూబ్ స్టార్ట్ చేస్తే.. మరికొంత మంది వాళ్ళ శరీర ఆకృతిపై దృష్టి పెట్టారు.