చిత్ర పరిశ్రమలో ఉన్నత చదువులు చదివిన వాళ్ళు చాల తక్కువ మంది ఉన్నారు. అదృష్టం కలిసి వస్తే ఏం చదువురాని వాళ్ళు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మరికొంత మంది నటులు పెద్ద చదువులు చదివినా కూడా సినిమా రంగంలో నటిస్తున్నారు.