తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా లైగర్.