నేటి మంజూష జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు చెల్లెలిగా నటించింది. అయితే ఆ తర్వాత ఆమెకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో ఇక బుల్లితెరపై యాంకర్‌గా దూసుకెళుతోంది. ఇప్పుడు తిరిగి వెండితెరపై కల్పించాలని అనుకుంటోందట.