వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్టులో కొన్ని కట్స్ సూచించారు. బి*.. బ్లడీ స్ల*.. లం* ము*లు.. వంటి వల్గర్ పదాలను కట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి సూచించింది.( చిత్ర బృందం ఆ పదాలను కట్ చేయలేదు కానీ.. నటీనటులు ఆ పదాలను ఉచ్చరిస్తున్న సమయంలో మ్యూట్ చేశారు. ఇలా చేయడం వల్ల.. సన్నివేశాన్ని బట్టి నటీనటులు ఉచ్చరించే లిప్ మూమెంట్ ని బట్టి ఈ పదాలను ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు)