మనం సినిమా షూటింగ్ సమయంలోనే అప్పుడే రాశి ఖన్నా కు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తానని విక్రమ్ మాట ఇచ్చాడట. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు థాంక్యూ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడట. అందుకే ఇప్పుడు నాగచైతన్య సరసన థాంక్యూ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అయ్యింది రాశి ఖన్నా.