టాలీవుడ్ లో  తెలుగు చిత్రానికి  రెండు కళ్ల లాంటి వారు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్లతో రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫోటో రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.