టీవీలో ఈ డాన్స్ చూసి రమ్యకృష్ణ బాగా ఎమోషనల్ అయిపోయింది. వీడియో చూస్తూ చూస్తూ తెలియకుండానే ఏడ్చేసింది. మై గాడ్ మై గాడేస్ రేఖా గారు అని క్యాప్షన్ పెట్టి రమ్యకృష్ణ ఈ వీడియో షేర్ చేసింది.