తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్, చిరంజీవీ గురించి తెలియని వారంటూ ఉండరు. తమ నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.