తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయినా సినిమాలు భారీగా వసూలు చేశాయి. ఇక ఈ ఏడాది జనవరిలో విడుదల అయినా క్రాక్ మూవీ, ఆ తరువాత వచ్చిన ఉప్పెన మూవీ భారీగా వసూలు చేశాయి. ఇక ఈ రెండు సినిమాలను మించి జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.