డాన్స్ ప్లస్ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా.. ఆ ప్రోమోలో కన్నా మాస్టార్ మోనాల్ తో డాన్స్ వేస్తూ ఆమె చేతిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ షో వ్యాఖ్యాత ఓంకార్ తో సహా మెంటర్స్ అందరూ షాక్ అయ్యారు.