ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో #VakeelSaabTicketsHelp అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ కొనసాగుతోంది. ఎవరైతే పవన్ కల్యాణ్ అభిమానులు ఉంటారో.. వారికి టికెట్లు దొరకకపోతే.. #VakeelSaabTicketsHelp ట్రెండ్ ఫాలో అవుతూ పవన్ అభిమానుల నుంచి టికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు. అయితే కేవలం బుకింగ్ ప్రైస్ కి మాత్రమే టికెట్లను అమ్మడం విశేషం.