దళపతి విజయ్ 65వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నందుకు పూజా హెగ్డే అక్షరాల మూడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. దళపతి విజయ్ సినిమా నుంచి ఆమె తన రెమ్యూనరేషన్ 3 కోట్లకు పెంచారట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మూడు కోట్ల రూపాయలు తీసుకోవడం చాలా అరుదు. ఐతే నయనతార, సమంత తర్వాత ఒక్క మూవీకి మూడు కోట్ల రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా పూజా హెగ్డే రికార్డు సృష్టించారు.