దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడేవారి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు వారాలలో కరోనా బారిన పడేవారి సంఖ్యా విపరీతంగా పెరిగింది. తాజాగా లవ్ స్టోరీ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.