తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిత్ర పరిశ్రమకు కొంతకాలం విరామం ఇచ్చారు. ఆయన విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.