ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. ఇక విడుదలైన మొదటి షో తోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో ముఖ్యంగా మహిళలు మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టించేలా ఉంది. పవన్ కళ్యాణ్, నివేదా థామస్ లు ప్రత్యేక పాత్రలు కీలకంగా నటించారు.