పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక.. టాలీవుడ్ సినీ పరిశ్రమ తేరుకుంది.