తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘వకీల్‌సాబ్’. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700కు పైగా థియేటర్లలో విడుదల అయ్యింది.