2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇచ్చిన హిట్ తరువాత మరో సినిమా విజయాన్ని పవన్ కళ్యాణ్ కు ఇవ్వలేకపోయింది. ఇక దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంది. చూసిన ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ కు ఫిదా అయ్యారు అనడంలో ఎలాంటి సందేహంలేదు...