పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో థమన్ అందించిన సంగీతం పూనకాలు తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. పలు చోట్ల థమన్ అందించిన నేపథ్య సంగీతం హృద్యంగా సాగింది. మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వకీల్ సాబ్ చిత్రం థమన్ సంగీతం తో మిళితమై ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకుంది.