చాల కాలం నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నా వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు.