పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత బిగ్ స్క్రిన్‌పై కనిపించారు. వకీల్‌సాబ్ సినిమాపై భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన మొదట నటించిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. ఈ సినిమాను తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. తొలిభాగం కొంచెం స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. ఆ తర్వాత సినిమాపై హైప్ పెరుగుతూ వస్తుందన్నారు.