దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే ఆకట్టుకుంటోంది దిల్ రాజు వకీల్ సాబ్పై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదని చెబుతున్నారు. ఇక తన అభిమాన హీరోతో హిట్ కొట్టడంతో దిల్రాజు ఫుల్ ఖుషీగా ఉన్నారు.