జగన్ సర్కారు ఉన్నట్టుండి టిక్కెట్ల ధరలు రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయడం పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. అధికారం చేతిలో ఉందని జగన్ సర్కారు పవన్ ను ఇలా టార్గెట్ చేస్తోందని అంటున్నారు.. ఆర్థికంగా దెబ్బతీయాలనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు