రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమా మే 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ వస్తున్న బీబీ3(గాడ్ ఫాథర్) సినిమా కూడా మే 28 వ తేదీన విడుదల కానుంది. ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.