బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జి సునీల్ దియోధర్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే వైఎస్ జగన్‌కు భయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.