దక్షిణాదికి చెందిన రెండు పెద్ద చిత్ర పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓ వైపు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్,మరోవైపు తమిళనాడులో ధనుష్ నటించిన కర్ణన్ సినిమాలు విడుదల కావడంతో  అభిమానులు సినిమా హాళ్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..